SPDCL Recruitment | లైన్ మెన్, అకౌంటెంట్ ఉద్యోగాలు భర్తీ

TSSPDCL Recruitment 2021 Notification :

TSSPDCL తెలంగాణా రాష్ట్ర దక్షిణ మండల పంపిణీ సంస్థ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులతో పాటు జూనియర్ లైన్ మెన్ పోస్టులను చేయడం జరిగింది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

TSSPDCL Recruitment 2021 Full Details :

పోస్టులు జూనియర్ అకౌంట్ ఆఫీసర్, జూనియర్ లైన్ మెన్
ఖాళీలు198
వయస్సు52 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలుజూనియర్ అకౌంట్ ఆఫీసర్ – డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జూనియర్ లైన్ మెన్ – 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Moreవ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీComing Soon
దరఖాస్తు చివరి తేదీComing Soon
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 34,000 /-
Jobalertszone

TSSPDCL Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211219 193552
APSPDCL Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “SPDCL Recruitment | లైన్ మెన్, అకౌంటెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment