TS Outsourcing Jobs Recruitment 2021 :
తెలంగాణాలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకొనే విధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా హెల్పర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NIMS Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | హెల్పర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ |
ఖాళీలు | 06 |
వయస్సు | 52 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | వ్యవసాయ శాఖలో 10th తో భారీ నోటిఫికేషన్ |
విద్యార్హతలు | • హెల్పర్స్ – 7వ తరగతి • డేటా ఎంట్రీ ఆపరేటర్ల – డిగ్రీ తో డిగ్రీ తో పాటు డేటా ఎంట్రీ అనుభవం. • అసిస్టెంట్ ప్రొఫెసర్ – MD లేదా DNB • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
Read More | జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగాలు |
చిరునామా | The Dean, NIZAM’s Medical Institute, Punjagutta, Hyderabad – 500082 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 15, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 27, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
NIMS Recruitment 2021 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.