TS Job Connect Drive Notification :
తెలంగాణా నందు జాబ్ కనెక్ట్ ద్వారా వివిధ కంపెనీలలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, టెక్ సపోర్ట్, సేల్స్ అసోసియేట్ ఐడియా, యాక్ట్ ఫైబర్ నెట్ ఇలా చాలా పోస్టులకు చాలా రకాక కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీఎస్ మరియు టీఎస్ వారిద్దరిద్దరూ రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూ నందు పాల్గొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
TS Job Mela Recruitment 2021 Full Details :
పోస్టులు | కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, టెక్ సపోర్ట్, సేల్స్ అసోసియేట్ ఇలా చాలా ర్క్క్కరకాల పోస్టులు నోటిఫికేషన్ నందున్నాయి |
ఖాళీలు | 10,000 పై చిలుక పోస్టులు |
వయస్సు | 29, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | ● పోస్టు మరియు కంపనీ ని బట్టి 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పిజి ఇలా అన్ని రకాల వాళ్ళు అర్హులే. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
రిజిస్టర్ ప్రారంభ తేదీ | డిసెంబర్ 14, 2021 |
రిజిస్టర్ చివరి తేదీ | డిసెంబర్ 17, 2021 |
ఇంటర్వ్యూ తేదీలు | డిసెంబర్ 18, 19 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టు మరియు కంపనీ బట్టి జీతం |
TS Job Mela Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ -1 | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ -2 | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Link send me sir
Andulone 2nd table lo vundi chudagalaru