NPCIL Recruitment 2021 Notification :
కేంద్రప్రభుత్వ ఆధీనంలోనిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా కల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైఫండరీ ట్రైనీ, ఫార్మసీస్ట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
NPCIL Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | స్టెనోగ్రాఫర్, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైఫండరీ ట్రైనీ, ఫార్మసీస్ట్, టెక్నీషియన్ |
ఖాళీలు | 72 |
వయస్సు | 28,30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
Read More | ఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | స్టెనోగ్రాఫర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ కోర్స్ నర్స్ – బిఎస్సి నర్సింగ్ లేదా నర్సింగ్ కౌర్స్ తో పాటు 3సంవత్సరాల అనుభవం సైటిఫిక్ అసిస్టెంట్ – డిప్లోలొమా స్టైఫండరీ ట్రైనీ – ఇంటర్ తో పాటు ఐటీఐ, టెక్నీషియన్ – ఇంటర్ తో పాటు ఐటీఐ |
Read More | రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 03, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 27, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 25,000 /- |
NPCIL Recruitment 2021 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.