APVVP Recruitment 2021 Notification :
APVVP ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, థియేటర్ అసిస్టెంట్, రెడియో గ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్లను విడులయ్యాయి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09 ◆ మా యాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
APVVP Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, థియేటర్ అసిస్టెంట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ |
ఖాళీలు | నెల్లూరు – 47 అనంతపురం – 76 కర్నూల్ – 92 చిత్తూర్ – 75 గుంటూరు – 42 విజయనగరం – 89 ప్రకాశం – 80, కృష్ణా – 39 తూర్పుగోదావరి – 82 శ్రీకాకుళం – 85 |
వయస్సు | 42 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 10వ తరగతి జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ మరియు పిజిడిసిఏ ఫార్మసీస్ట్ – డిప్లొమా లేదా బి ఫార్మసీ ● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | ఆయా జిల్లాల డీసీహెచ్ యస్, ఏపీవీవీపీ, ఆంద్రప్రదేశ్ |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 21, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 29, 2021 > జిల్లాల వారీగా ఆఖరి తేదీలు వేరు వేరుగా ఉన్నాయి నోటిఫికేషన్లలో గమనించగలరు |
ఎంపిక విధానం | మెరిట్, అనుభవం |
వేతనం | పోస్టును బట్టి జీతం. |
APVVP Recruitment 2021 Notification :
నెల్లూరు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
అనంతపురం నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
శ్రీకాకుళం | క్లిక్ హియర్ |
విశాఖపట్నం | క్లిక్ హియర్ |
తూర్పుగోదావరి | క్లిక్ హియర్ |
కృష్ణా | క్లిక్ హియర్ |
ప్రకాశం | క్లిక్ హియర్ |
కర్నూల్ | క్లిక్ హియర్ |
గుంటూరు | క్లిక్ హియర్ |
పశ్చిమగోదావరి | క్లిక్ హియర్ |
విజయనగరం | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
i am seetharamgalla murali not emplayee
Ardham kaledandi
Sir we have at APPVP notification we don’t have Anantpur district details we have only Nellore district details in application form blank
Ok we will update
Sir we have at APPVP notification we don’t have Nellore district details in application from blank
We will update all application forms on today