AHA Notification 2024 :
పశుసంవర్ధక శాఖ మరియు డైరీ అభివృద్ధి శాఖ నుండి పౌల్ట్రీ అటెండర్ AHA Notification 2024 ద్వారా విడుదల చేశారు. ఇందులో పౌల్ట్రీ అటెండర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-సి విభాగంలో భర్తీ చేయు ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఆధీనంలో సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
CPDO Vacancy 2024 :
AHA విభాగంలో CPDO నుండి మొత్తం 04 పౌల్ట్రీ అటెండర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది.
CDPO Recruitment 2024 Qualifications :
CDPO Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CDPO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
10వ తరతి ఉత్తీర్ణులై గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా డిపార్ట్‌మెంటల్ వర్క్‌షాప్ నుండి కోళ్ల పెంపకంలో ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు రూ 18,000/- నుండి రూ 56,900/- బేసిక పే జీతం పొందుతారు.
- Flipkart నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు భారీ నోటిఫికేషన్
- గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు Nextwave మంచి నోటిఫికేషన్ విడుదల
AHA Recruitment 2024 Apply Process :
- CDPO Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, CDPO అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- అభ్యర్థులు బయో డేటా ఫామ్ ను పొందండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి పూర్తి సమాచారాన్ని పూరించాలి.
- పూర్తి సమాచారంతో దరఖాస్తు పత్రమును నింపిన తరువాత తగు సర్టిఫికెట్లను జతపరిచి “The Joint Commissioner, Central Development Poultry Organization (ER), Bhubaneswar – 751012” అనే చిరుమాకు పంపించగలరు.
దరఖాస్తు ఫీజు :
AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి ఈ నోటిఫికేషన్ నందు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఏప్రిల్ 25, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 15, 2024
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |