Central Bank of India Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Central Bank of India Recruitment 2024

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Central Bank of India Recruitment 2024 ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్, గార్డనర్ పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. CBI నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విభాగం నందు అప్లై చేయవలసి ఉంటుంది. CBI దరఖాస్తు ఫారమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

CBI Office Assistant Vacancy 2024 :

CBI నుండి మొత్తం 12 వివిధ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే ఫ్యాకల్టీ విభాగం నందు 01 పోస్టు, 03 ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు, 03 అటెండర్ పోస్టులు, 03 వాచ్ మెన్ ఖాళీలు కలవు.

CBI Watchmen Notification 2024 Eligibility :

CBI Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CBI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 22 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు BSW లేదా BA లేదా B.Com లలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వాచ్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాలు :

Central Bank of India Recruitment 2024 Apply Process :

  1. CBI Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, CBI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.
  3. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి పూర్తి సమాచారాన్ని పూరించాలి.
  4. పూర్తి సమాచారంతో దరఖాస్తు పత్రమును నింపిన తరువాత తగు సర్టిఫికెట్లను జతపరిచి “Regional Head, Central Bank of India, Regional Office Chhindwada, Near Panjab Bhavan, Chitnavis Ganj, Narsingpur Road, Chhindwara – 480002” అనే మెయిల్ కు పంపించగలరు.

దరఖాస్తు ఫీజు :

ICF నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 22, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 31, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
20240531 081107

Leave a Comment