ICAR CICR Recruitment 2024 గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ICAR CICR Recruitment 2024 :

వ్యవసాయ శాఖ పరిధిలోని CICR సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ICAR CICR Recruitment 2024 అనే పేరుతో విలేజ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అప్లై చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూకెళ్లినట్లైతే అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

CICR Latest Vacancy 2024 :

CICR నుండి మొత్తం 07 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో 04 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్-II విభాగంలో 03 పోస్టులు కలవు.

ICAR – CICR Notification 2024 Eligibility :

CICR Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Agricultural నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తు దారులు పోస్టును బట్టి అగ్రికల్చరల్ విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

ICAR CICR Recruitment 2024 Apply Process :

దరఖాస్తు ఫీజు :I

Agriculture నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ మరియు మిగితా అభ్యర్ధులకు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – మే 02, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ – జూన్ 02, 2024.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
icar cicr recruitment 2024

7 thoughts on “ICAR CICR Recruitment 2024 గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment