Work from home jobs 2024 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు Nextwave మంచి నోటిఫికేషన్ విడుదల

Nextwave WFH jobs 2024 :

Nextwave నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాయిస్ ప్రాసెస్ (కస్టమర్ సపోర్ట్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

Work from home jobs 2024 Eligibility :

వయోపరిమితి :

Nextwave jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Nextwave నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

విద్యార్హతలు :

  • డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • తెలుగు లేదా మాతృభాషలలో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉండాలి.
  • మెంటరింగ్, కోచింగ్ లేదా కస్టమర్ సపోర్ట్ రోల్స్‌లో అనుభవం.
  • విభిన్న వ్యక్తిత్వ రకాలకు కస్టమర్ దృష్టి మరియు అనుకూలతగా సాధించాలి.
  • చురుగ్గా వినడంతోపాటు బలమైన శబ్ద సంభాషణ మరియు సానుభూతి మరియు సానుకూల దృక్పథంపై దృష్టి సారించే అద్భుతమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కలిగి ఉండాలి.
  • డిజిటల్ కమ్యూనికేషన్ సాధనాలు మరియు స్ప్రెడ్‌షీట్‌లను ఉపయోగించడంలో ప్రాథమిక నైపుణ్యం.

WFH jobs 2024 Apply online :

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది సైప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

20240528 180115