Indian Army TGC Recruitment 2024 రాతపరీక్ష లేకుండా ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Indian Army TGC Recruitment 2024 :

ఇండియన్ ఆర్మీలో ద్వారా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా అయితే టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ వెలువడింది. బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్టారు. ఎంపికైన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ కోర్స్​లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240507 164611

Indian Army Vacancy 2024 :

Army నుండి వివిధ విభాగాలలో ఖాళీగా గల టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • సివిల్ – 07 పోస్టులు
  • కంప్యూటర్ సైన్స్​ – 07 పోస్టులు
  • ఎలక్ట్రికల్​ – 03 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్​ – 04 పోస్టులు
  • మెకానికల్​ – 07 పోస్టులు
  • ఇతర విభాగాలలో – 02 పోస్టులు

Army TGC Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

TGC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TGC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 21 నుండి 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో బియి, బీటెక్ ఉత్తీర్ణత.

అప్లై విధానం : ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు :

TGC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 00/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఏప్రిల్ 09, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 09, 2024 మధ్యాహ్నం 3 గంటల వరకు.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment