TS SSC 10th Class Results 2024 :
తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం జరిగింది. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై, ఏప్రిల్ 02వ తేది వరకు జరిగాయి.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |

TS BSE Results 2024 :
రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది పైగా దాదాపు 2,676 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలకు హాజరయ్యారు. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి, వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు.
ఫలితాల లింక్ :
ఫలితాలు | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి