Librarian jobs 2024 గ్రంధాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Librarian jobs 2024 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో భాగంగా ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీసులోని లైబ్రేరియన్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240415 113919

APPSC Librarian Jobs 2024 :

APPSC నుండి ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీసులోని లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • లైబ్రేరియన్‌ – 04 పోస్టులు

APPSC Librarian Notification 2024 Eligibility :

వయోపరిమితి :

APPSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత.
  • బయాలజీ విభాగంలో డిగ్రీ, కంప్యూటరైజ్డ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల లైబ్రేరియన్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
  • సర్టిఫికేట్ వెరైఫికేషన్

మరిన్ని ఉద్యోగాలు :

Library jobs 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 300/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 27, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 16, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment