TS DSC Try methods / స్వభావం – పరిధి

TS DSC Try methods Test – 1 :

  • TS DSC అభ్యర్థుల కొరకు ప్రతి రోజు చాప్టర్ వైజ్ & టాపిక్ వైజ్ ప్రశ్నలను టెస్టుల రూపంలో నిర్వహిస్తున్నాము.
  • ప్రతి రోజు వీటిని రాయడండి, ప్రాక్టీస్ అవుతాయి & రాబోవు డియస్సి పరీక్షను కలిసి సాధిద్దాం.
  • ముందుగా ప్రశ్న ప్రశాంతంగా చదవండి.
  • ప్రతి ప్రశ్నకి 4 చాయిసెస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి.
  • అన్ని ప్రశ్నలు ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
  • మీ యొక్క రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. మీరు ఎన్ని సరైన సమాధానాలు ఇచ్చారు, ఎన్ని తప్పు సమాధానాలు ఇచ్చారు అనేవి కూడా డిస్ప్లే చేస్తుంది.
Alerts – మరిన్ని డియస్సి కి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

Topic Name : స్వభావం – పరిధి

8

All The Best

Have Nice Day


Created on By f3c609efd952c5df7d4f7e4d1ff11f8e?s=32&d=mm&r=gjobalertsadda1

Try Methods

TS DSC Try Methods Test - 1

1 / 10

  1. "ఆవర్తన సంకలనాన్ని" ఈ క్రింది విధంగా పిలుస్తారు ?

2 / 10

విజ్ఞాన శాస్త్రం = ?

3 / 10

రెండు బిందువుల గుండా ఒకే రేఖాఖండానికి గీయవచ్చు అను ప్రవచనం తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి

4 / 10

" శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే. ఎందరో మహానుభావులు చేసిన కృషి పై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రమును చూస్తున్నాను" అని వ్యాఖ్యానించినది

5 / 10

ఆగమన గణిత వివేచన అనునది ఈ జ్ఞానానికి సంబంధించినది?

6 / 10

ఎలిమెంట్స్ అను గ్రంథమును రాసినది

7 / 10

జతపరుచుము

IMG 20240410 105950 1

8 / 10

క్రింది వానిలో సాంఘిక శాస్త్రం గురించి సరియైనది కాని దానిని గుర్తించండి

9 / 10

ఈ క్రింది వానిలో గణిత చరిత్ర వలన ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనమును గుర్తించండి?

A : గణిత శాఖల అంతర్గత సహసంబంధం తెలియజేస్తుంది.

B: గణిత శాస్త్రవేత్తల కృషిని విద్యార్థులకు తెలియజేయడం.

C : విద్యార్థులలో అన్వేషణ దృక్పథం పెంపొందించడానికి

10 / 10

6, 7 తరగతిలో అంటే ప్రాథమికోన్నత స్థాయిలో భూగోళ శాస్త్రం చరిత్ర అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రం అభ్యసింప చేయాలి అని చెప్పినది.?

Your score is

The average score is 23%

0%

20240410 113045

Leave a Comment