మైక్రోన్ కంపెనీ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ | jobalertszone

Jobalertszone :

Micron ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి మైక్రోన్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Degree లేదా B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి 3 నెలల ఇచ్చిన తరువాత పరిమినెంట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240407 095200

MICRON Job Vacancy 2024 :

MICRON ప్రైవేట్ కంపెనీ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది.

Private jobs 2024 Eligibility :

వయోపరిమితి :

Micron Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Micron నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

విద్యార్హతలు :

డిగ్రీ లేదా బీటెక్ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని ఉద్యోగాలు :

Micron Recruitment 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 22, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment