Sachivalaya Assistant jobs 2024 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Sachivalaya Assistant jobs 2024 :

సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240406 102708

Sachivalaya Assistant Jobs 2024 :

NVS శాఖ నుండి మొత్తం 1137 సచివాలయ అసిస్టెంట్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 381 పోస్టులు
  • మెస్ హెల్పర్ – 442 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ – 128 పోస్టులు
  • ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ – 121 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5 పోస్టులు
  • ఆడిట్ అసిస్టెంట్ – 12 పోస్టులు
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ – 04 పోస్టులు
  • లీగల్ అసిస్టెంట్ – 01 పోస్టు
  • స్టెనోగ్రాఫర్ – 23 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్ – 02 పోస్టులు
  • క్యాటరింగ్ సూపర్‌వైజర – 78 పోస్టులు
  • ల్యాబ్ అటెండెంట్ – 161 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19 పోస్టులు

NVS Non Teaching Staff Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

NVS Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NVS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • సచివాలయ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
  • MTS – 10వ తరగతి
  • మెస్ హెల్పర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల సచివాలయ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని ఉద్యోగాలు :

NVS Recruitment 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 22, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

1 thought on “Sachivalaya Assistant jobs 2024 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment