APPSC Recruitment 2024 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల

APPSC Recruitment 2024 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగానే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నందు ఖాళీగా గల అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ నందు దరఖాస్తు చేయు ప్రక్రియ మార్చి 19వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 8వ తేదీ వరకు దరఖాస్తుకు ఆఖరి తేదీగా తెలియజేసారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240405 120207

APPCB Vacancy 2024 Details :

APPCB శాఖ నుండి మొత్తం 18 అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • అనలిస్ట్ గ్రేడ్-2 : 18 పోస్టులు

APPSC Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

APPSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

అభ్యర్థులు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల అనలిస్ట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష

మరిన్ని ఉద్యోగాలు :

AP Pollution Control Board Recruitment 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 370/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 120/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 19, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 08, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment