పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AHD Recruitment 2024 :

పశుసంవర్ధక శాఖ పరిధిలోని NARFBR నందు ఖాళీగా గల అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అలానే స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. మార్చి 14, 2024 నుండి ఏప్రిల్ 15, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240405 102859

NARFBR job Vacancy 2024 :

NARFBR శాఖ నుండి మొత్తం 03 టెక్నీషియన్, అటెండర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • టెక్నీషియన్ – 02 పోస్టులు
  • ల్యాబ్ అటెండర్ – 01 పోస్టు

NARFBR Recruitment 2024 Eligibility Criteria :

వయోపరిమితి :

NARFBR Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NARFBR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ల్యాబ్ అటెండర్ – 10వ తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • ఇంటర్వ్యూ

మరిన్ని ఉద్యోగాలు :

Animal Husbandry Recruitment 2024 Apply Online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

NARFBR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 00/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 14, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 15, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment