AP Forest Department Notification 2024 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి భర్తీ నోటిఫికేషన్

AP Forest Department Notification 2024 :

AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అటవీశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నుండి వీటికి సంబంధించి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా 689 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మీకు అప్లై చేయుటకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాము.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240207 060109

AP Forest Department Jobs 2024 Vacancy :

AP Forest నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 689 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 375 పోస్టులు
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 175 పోస్టులు
  • ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు – 37 పోస్టులు
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు – 70 పోస్టులు
  • టెక్నికల్ ఆఫీసర్ – 12 పోస్టులు
  • జూ అసిస్టెంట్ – 10 పోస్టులు

AP Forest Beat Officer Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

AP Forest Department Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Forest నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

Forest Recruitment 2024 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

AP Forest నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : త్వరలో తెలియజేస్తారు
  • మిగితా అభ్యర్ధులు : త్వరలో తెలియజేస్తారు.

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

Leave a Comment