District Court jobs 2024 జిల్లా మరియు మేజిస్ట్రేట్ కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

District Court Jobs 2024 :

తెలంగాణ జిల్లా మరియు, మెజస్ట్రేట్ కోర్టులలో ఖాళీగా గల అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణా అభ్యర్థులందరికి సువర్ణవకాశంగా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి జనవరి 27, 2024 నుండి ఫిబ్రవరి 05, 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. 10వ తరగతి పాసైన అభ్యర్థులకు చాలా చక్కని అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240204 104834

TS District Court jobs 2024 :

TS Govt నుండి కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 03 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • కోర్టు అసిస్టెంట్ – 02 పోస్టులు
  • కోర్టు అటెండర్ – 01 పోస్టు

TS District Court Recruitment 2024 Eligibility :

వయో పరిమితి :

TS Court jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TS Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • కోర్టు అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • కోర్టు అటెండర్ – 7వ తరగతి

మరిన్ని ఉద్యోగాలు :

District Court jobs 2024 Apply ProCess :
  • ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : Office of the District judge, Mahaboobnagar.
  • జనరల్ అభ్యర్థులు – Nill
  • SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు – Nil

ఎంపిక ప్రక్రియ :

ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment