TSRTC Recruitment 2024 ఆర్టీసీలో 828 ఉద్యోగాలు భర్తీ

TSRTC Recruitment 2024 :

TSRTC తెలంగాణా రాష్ట్రప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాలను కారుణ్య నియామకాల క్రింద భర్తీ చేయుటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను, 15 డ్రైవర్ పోస్టులతో కలిపి మొత్తం 828 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మరియు విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు.

ఈ కారుణ్య నియామకాల్లో భాగంగా మూడేళ్ల పాటు కనీస స్థిర వేతనం ప్రాతిపదికన 828 పోస్టులను భర్తీ చేయనుంది. నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు రూ.17వేలు, డ్రైవర్లకు రూ.19 వేలు చొప్పున వేతనం పొందుతారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తెలియజేస్తాము దరఖాస్తు చేసుకుందురు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240110 055830

TSRTC jobs 2024 Vacancy :

  • హైదరాబాద్ రీజియన్ – 66 పోస్టులు
  • సికింద్రాబాద్ – 126 పోస్టులు
  • రంగారెడ్డి – 52 పోస్టులు
  • నల్లగొండ – 56 పోస్టులు
  • మహబూబ్నగర్ – 83 పోస్టులు
  • మెదక్ – 93 పోస్టులు
  • వరంగల్ – 99 పోస్టులు
  • ఖమ్మం 53 పోస్టులు
  • ఆదిలాబాద్ – 71 పోస్టులు
  • నిజామాబాద్ – 69 పోస్టులు
  • కరీంనగర్ – 45 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

TSRTC Recruitment 2024 :

వయోపరిమితి :

TSRTC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TSRTC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మరియు విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరై ఉండాలి.
  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
హోమ్ పేజ్క్లిక్ హియర్
పూర్తి వివరాలుక్లిక్ హియర్

1 thought on “TSRTC Recruitment 2024 ఆర్టీసీలో 828 ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment