AP Govt jobs 2024 ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Govt jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం పట్టణ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలలోని UPHC పొదిలి నందు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలొనే పోస్టింగ్ ఉంటుంది. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240105 081316

UPHC Vacancy 2024 :

UPHC నోటిఫికేషన్ నుండి మొత్తం 04 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్టు,
  • ఫార్మసీస్ట్ – 01 పోస్టులు
  • లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 01 పోస్టు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 పోస్టు

AP Outsourcing jobs 2024 Eligibility :

వయోపరిమితి :

CCL Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

అర్హతలు :

లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ – 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

ఫార్మసీస్ట్ పోస్టుల – విద్యార్హత గమనిద్దాం, గుర్తింపు పొందిన కళాశాల నుండి D.Pharma/B.Pharma ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ఉత్తీర్ణత. తప్పనిసరిగా A.P ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి D.Pharma మరియు B.Pharma రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది.

మరిన్ని ఉద్యోగాలు :

Outsourcing jobs 2024 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తుఫీజు :

CCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 300/-
మిగితా అభ్యర్ధులురూ 00/-

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది డిసెంబర్ 11, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది జనవరి 05, 2023

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “AP Govt jobs 2024 ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment