IPPB Recruitment 2023 పోస్టల్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IPPB Recruitment 2023 :

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల నియామకానికి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జనరల్ మేనేజర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 04వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240104 131311 1

IPPB Vacancy 2023 :

వయో పరిమితి :

IPPB Notification 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. IPPB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 38 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి CA, MBA, CFA ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

Indian Postal Payments Banks Notification 2023 Apply Online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • దరఖాస్తు రుసుము – జనరల్ అభ్యర్థులకు రూ 750/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ 150/-

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
  • అసెస్ మెంట్
  • గ్రూప్ డిస్కషన్‌
  • ఇంటర్వ్యూ
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
govt jobs 2023

4 thoughts on “IPPB Recruitment 2023 పోస్టల్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment