IGNOU Recruitment 2023 :
IGNO Recruitment 2023 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నందు ఖాళీగా గల 50 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 52 స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీకి చేయుటకు సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

IGNOU Notification 2023 Eligibility :
IGNOU Notification 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. IGNOU నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్లో ఇంగ్లీష్ 40 WPM లేదా 35 WPM హిందీలో టైపింగ్ చేయగల సామర్ధ్యం ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేయువారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్లో ఇంగ్లీష్ 40 WPM లేదా 35 WPM హిందీలో టైపింగ్ చేయగల సామర్ధ్యం ఉండాలి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. అప్లికేషన్ రుసుముగా జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ 1000/- చెల్లించాలి. మిగితా అభ్యర్ధులు రూ 600/- చెల్లించాలి.
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Sarapu krishnaveni
Rayavaram village
Devipatnam mandal
Musurumilli post
Kattanu2003@gmail.com
Hyderabad,Telangana
Esam sowndarya
Kodavatancha village
Gundala mandal
Bhadradri kothagudem Dist