AP Contract jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి DME, GMC, GGH ప్రభుత్వ మెడికల్ వైద్యశాలల్లో ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 56 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు, 27 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 28 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులు, 12 ల్యాబ్ అటెండర్ పోస్టులు, 19 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 02 మేల్ నర్సింగ్ పోస్టులు, 03 ECG టెక్నిషియన్ పోస్టులు, 04 స్టోర్ అటెండర్ పోస్టులు, 03 రేడియోగ్రాఫర్ పోస్టులు మరియు తదితర పోస్టులను భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఒక పరిమినెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AP Outsourcing jobs 2023 Eligibility :
దరఖాస్తు చేయు వారు డిసెంబర్ 11వ తేదీ వరకు అనగా చివరి తేదిగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హత :
స్టోర్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.
ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.
ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 18,500/- వరకు జీతం లభిస్తుంది.
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
attender post
Degree
Interbase
10th
Pass