IB ACIO Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మరో భారీ నోటిఫికేషన్

IB ACIO Recruitment 2023 :

IB ACIO ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ రోజే నోటిఫికేషన్‌ను విడుదల అవ్వడం జరిగింది. IB ACIO నోటిఫికేషన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 995 పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 25 వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు రూ 550/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231121 160647

IB ACIO Recruitment 2023 Apply Online :

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోస్టులకు దరఖాస్తు చేయువారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 27 సంవత్సరాల వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 38,600/- నుంచి రూ 38,920/- వరకు జీతం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు ప్రాంతాల వారు దరఖాస్తు చేయవచ్చు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరైఫికేషన్ స్టెప్స్ ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు క్రింది నోటిఫికేషన్ నుండి పొందగలరు.

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్ (Open on Nov 25th)
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “IB ACIO Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మరో భారీ నోటిఫికేషన్”

Leave a Comment