Agriculture jobs 2023 వ్యవసాయ శాఖలో గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Agriculture jobs 2023 :

వ్యవసాయశాఖ పరిధిలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ CAU నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 02 లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు, 08 ఫీల్డ్ కం ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు, లోయర్ డివిజనల్ క్లర్క్ 02 పోస్టులు, సెక్యూరిటీ అసిస్టెంట్ 02, మల్టిటాస్కింగ్ స్టాఫ్ 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 తో అంతమవుతుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు రూ 500/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231121 103824

MTS Jobs 2023 :

మల్టిటాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 25 సంవత్సరాల వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 18,800/- వరకు జీతం ప్రారంభంలోనే పొందుతారు.

Secuirity jobs 2023 :

సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. శరీరదారుడ్యం కలిగి ఉండాలి. 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 19,000/- వరకు జీతం లభిస్తుంది.

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “Agriculture jobs 2023 వ్యవసాయ శాఖలో గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment