SSC Recruitment 2023 కేవలం 10th అర్హతతో 84,866 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

SSC GD Recruitment 2023 :

10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ గా చెప్పుకోవచ్చు‌. నవంబర్ 24వ తేదీన భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వీటికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేసింది. ఇందులో దాదాపు 84,866 పోస్టులు ఉన్నట్లు తెలియజేసారు. మరి ఈ పోస్టులకు సంబంధించిన శాఖలవారి పోస్టులు, అర్హతలు, తదితర వివరాలు తెలుసుకుందాం.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో CRPF విభాగంలోని 29,822 పోస్టులను, BSF నందు గల 19,987 పోస్టులను, CISF నందు గల 19,457 పోస్టులను, ITBP 4142, SSB నందు 8273 పోస్టులు, AR నందు 3206 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులు నవంబర్ 24వ తేదీ నుండి మొదలవుతాయి. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. రాతపరీక్ష, శరీర దేహదారుడ్య పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20231120 084321

SSC GD Notification 2023 :

వయోపరిమితి :

SSC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. SSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్థతలు :

10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే చాలు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చ.

అప్లై లింకులు :

ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. అప్లికేషన్ ఫీజగా UC, OBC వారికి రూ 100/-లు అలానే మిగితా వారికి ఎటువంటి ఫీజు లేదు.

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

13 thoughts on “SSC Recruitment 2023 కేవలం 10th అర్హతతో 84,866 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment