Airport jobs 2023 వైజాగ్, తిరుపతి ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Airport jobs 2023 :

Airport jobs ఎయిర్ పోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెక్యూరిటీ స్క్రినర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం గ్రాడ్యుయేషన్ పాసైతే అయినటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

రెండు తెలుగు రాష్ట్రాలలో గమనిస్తే తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ స్క్రినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దరఖాస్తులు నవంబర్ 17వ తేదీ నుండి మొదలయ్యాయి. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. అప్లికేషన్ ఫీజగా UC, OBC వారికి రూ 500/-లు అలానే మిగితా వారికి రూ 100/- చెప్పుకోవచ్చు.

20231118 154349

AAICLAS Security Screener Recruitment 2023 :

AAICLAS Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AAICLAS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హత :

ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

5 thoughts on “Airport jobs 2023 వైజాగ్, తిరుపతి ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

Leave a Comment