SBI Clerk Recruitment 2023 SBI గుమస్తా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

SBI Clerk Recruitment 2023 :

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఇందులో మొత్తం 8773 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోని పోస్టింగ్ ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

SBI Recruitment Vacancy 2023 :

SBI నోటిఫికేషన్ నుండి మొత్తం 8773 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. రాష్ట్రాల ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్50 పోస్టులు
తెలంగాణా525 పోస్టులు

SBI Recruitment Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక ప్రక్రియ :

  • ఆన్‌లైన్ టెస్ట్

దరఖాస్తు రుసుము :

RCFL నోటిఫికేషన్ కు దరఖాస్తు చే?యబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 750/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 17-11-2023
  • ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30-11-2023
SBI Recruitment 2023 విద్యార్హత వివరాలు :
  • ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి :

SBI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. RCFL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పించారు.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment