APSCSCL Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీఆర్ జిల్లా నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుచేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
APSCSCL 2023 Vacancy :
- అకౌంటెంట్ – 04 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04 పోస్టులు
- చార్టెడ్ అకౌంటెంట్ – 01 పోస్టు
APSCSCL Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- దరఖాస్తు ఫారమ్ చిరునామా : District Civil Supplies Manager, AP State Civil Supplies Corporation Ltd, D.No 1013/A, Govemorpet, Vijayawada – 520002
ఎంపిక ప్రక్రియ :
- మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు రుసుము : APSCSCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 00/- |
మిగితా అభ్యర్ధులు | రూ 00/- |
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : అక్టోబర్ 27, 2023
- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : నవంబర్ 03, 2023
APSCSCL Recruitment 2023 విద్యార్హత వివరాలు :
- అకౌంటెంట్ – యంకామ్
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ
- చార్టెడ్ అకౌంటెంట్ – సీఏ
వయోపరిమితి :
APSCSCL Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APSCSCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- BC/SC/ST అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తదితర ఉద్యోగాల రెండు మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
మెరిట్ |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
sarithagudelli75@gmail.com
I m intrested on it….
Cll meee…..
Bhimavaram andhra pradesh patarla palli vari street 20-2-24
I’m Interested call me