Clerk jobs 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Clerk jobs 2023 :

భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్-సి నాన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231010 071823

AIIMS Vacancy 2023 :

  • సోషల్ వర్కర్ – 02 పోస్టులు
  • ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) – 40 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 32 పోస్టులు
  • స్టెనోగ్రాఫర – 34 పోస్టులు
  • డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 16 పోస్టులు
  • జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) – 10 పోస్టులు
  • డిసెక్షన్ హాల్ అటెండెంట్లు – 8 పోస్టులు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ – 2 పోస్టుల
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – 02 పోస్టులు
  • జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) – 01 పోస్టు
  • సెక్యూరిటీ-కమ్-ఫైర్ జమాదార్ – 01 పోస్టు
  • స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ – 85 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య – 233 పోస్టులు

అర్హతలు :

  • పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు :

AIMS నోటిఫికేషన్ దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 1200/- 
మిగితా అభ్యర్ధులురూ 600/-

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభం – అక్టోబర్ 06, 2023
దరఖాస్తుకు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Clerk jobs 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment