Work from home jobs 2023 :
BYJUS ప్రపంచంలోనే అతిపెద్ద EdTech స్టార్టప్ ఇప్పుడు పరిశ్రమలో అసమానమైన రేటుతో అభివృద్ధి చెందుతోంది. కంపెనీలో కీ కంట్రిబ్యూటర్ పాత్రల కోసం మా వర్క్‌ఫోర్స్‌ను పెంచాలనే ప్రాథమిక ఆలోచనతో, ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మాతో చేరడానికి మీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్ పొందుటకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒక లో చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

BYJUS WFH Jobs 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- ఎటువంటి ఫీజు లేదు
అనుభవం :
- అవసరం లేదు
జీతభత్యాలు :
- ట్రైనింగ్ లో రూ 10,000లు, తరువాత రూ 28,000 లు పొందుతారు.
ఎంపిక విధానం :
- కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
BYJUS Recruitment 2023 Qualifications :
- డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- సోర్సింగ్ మరియు నియామకం గురించి మంచి జ్ఞానం ఒక ప్లస్
- నేర్చుకోవడం మరియు డైనమిక్ వాతావరణంలో పని చేయడం పట్ల మక్కువ.
- ల్యాప్‌టాప్ తప్పనిసరి
- భాషలు – ఇంగ్లీష్, హిందీ
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| నోటిఫికేషన్ & ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
This is the best opportunity for all degree completed students
Work from home jobs from byjus can give a coaching with salary
I’m intrest this job. I need job sir. Please help me