BEL Recruitment 2023 విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BEL Recruitment 2023

BEL విద్యుత్ శాఖ పరిధిలోని బెల్, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. అక్టోబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

BEL Job Vacancy 2023 Details :

BEL నోటిఫికేషన్ నుండి మొత్తం 232 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ప్రొబేషనరీ ఆఫీసర్‌205 పోస్టులు
ప్రొబేషనరీ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌)12 పోస్టులు
ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌15 పోస్టులు
20231021 074604

BEL Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.  

దరఖాస్తు ఫీజు :

BEL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 1180/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 04, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –అక్టోబర్ 28, 22023
BEL Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

BEL Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. BEL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 25, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో బియి, బీటెక్, బియస్సి ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.

ఉద్యోగ స్థానం :

  • బెంగళూరు,
  • ఘజియాబాద్,
  • పుణె,
  • హైదరాబాద్,
  • చెన్నై,
  • మచిలీపట్నం,
  • పంచకుల,
  • కోట్‌ద్వారా, నవీ ముంబై.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ప్రొబేషనరి ఇంజినీర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

ఆన్ లైన్ టెస్ట్
ఇంటర్వ్యూ

అప్లై వివరాలు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “BEL Recruitment 2023 విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment