AP Outsourcing jobs 2023 :
AP Outsourcing jobs జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనగా ఇప్పుడున్న పల్నాడు జిల్లా, బాపట్ల మరియు గుంటూరు ప్రాంతాలలోని DCHS నందు గల ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Outsourcing Jobs 2023 Vacancy :
AP Govt నోటిఫికేషన్ నుండి మొత్తం 16 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
ఫార్మసిస్ట్ | 01 |
ల్యాబ్ టెక్నీషియన్ | 01 |
రేడియోగ్రాఫర్ | 01 |
థియేటర్ అసిస్టెంట్ | 02 |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 07 |
పోస్ట్‌మార్టం అసిస్టెంట్ | 04 |
AP Outsourcing Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం, గుంటూరు జిల్లా
దరఖాస్తు ఫీజు :
DCHS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 500/- |
మిగితా అభ్యర్ధులు | రూ 300/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | అక్టోబర్ 17, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది – | అక్టోబర్ 24, 22023 |
AP Outsourcing jobs 2023 Qualifications :
వయోపరిమితి :
AP Govt Jobs 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. DCHS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- ల్యాబ్ టెక్నీషియన్ :
- తప్పనిసరిగా DMLT లేదా B.Sc (MLT) కలిగి ఉండాలి
- ఒక సంవత్సరం ప్రభుత్వం ఆసుపత్రులలో అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC) ఉత్తీర్ణత
- APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి.
- థియేటర్ అసిస్టెంట్ :
- మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కలిగి ఉండాలి
- APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి.
- పోస్ట్ మార్టం అసిస్టెంట్ :
- SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
- జనరల్ డ్యూటీ అటెండెంట్ :
- SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల మల్తితస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
మెరిట్ |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Konetimahesh488@ gmail. Com
Koneti mahesh babu
Kristampalli vilege
Narasihuni palle post
Komarole md
Giddalur taluka
Prakasam gilla
Good morning sir I’m Raju from ibrahimpatnam N T R DT Ii have apply for postmartam assistant & Ganaral duty attident
How to apply sir
Good
Jab loketion
General duty attender
Hello apply చేశారా
Staff nurse BScnuring job
General duty assistant