NEPA Recruitment 2023 డైరెక్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లడంతో జాబ్స్

NEPA Recruitment 2023 :

NEPA నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మల్టితాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. సెప్టంబర్ 09వ తేదీ నుండి సెప్టంబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230924 132736

NEPA Jobs 2023 Vacancy Details :

NEPA నోటిఫికేషన్ నుండి మొత్తం 09 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ముల్టిటాస్కింగ్ స్టాఫ్(కుక్)01 పోస్టు
ముల్టిటాస్కింగ్ స్టాఫ్(ధోభీ)01 పోస్టు
లైఫ్ గార్డ్02 పోస్టులు
కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)01
కానిస్టేబుల్ (బ్యాండ్)03
కానిస్టేబుల్ 02
మొత్తం09

North Eastern Police Academy Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.  

దరఖాస్తు ఫీజు :

NEPA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు చివరి తేది అక్టోబర్ 30, 22023

మరిన్ని ఉద్యోగాలు :

MTS Jobs 2023 Qualifications :

వయోపరిమితి :

NEPA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NEPA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

కుక్ :
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఏదైనా క్యాటరింగ్ సంస్థలో 2 సంవత్సరాల అనుభవంతో వివిధ మెస్‌ల కిచెన్‌లలో వంటల తయారీపై అవగాహన.
ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
MTS (ధోబి) :
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్
రెండు సంవత్సరాల అనుభవంతో బట్టలు ఉతకడం మరియు ఇస్త్రీ చేయడంపై పరిజ్ఞానం.
ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
లైఫ్ గార్డ్ :
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం.
స్విమ్మింగ్‌లో సర్టిఫికేట్ మరియు లైఫ్ గార్డ్ లేదా స్విమ్మింగ్ ఉద్యోగంగా 2 సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం.
కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) :
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం.
డిప్లొమా ఇన్ మోటార్ మెకానిజం.
లైట్ లేదా మీడియం మరియు హెవీ వెహికల్స్ యొక్క చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వాహనాల మరమ్మతులలో 2 సంవత్సరాల అనుభవం.
ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ముల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

1. వ్రాత పరీక్ష
2. ట్రేడ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “NEPA Recruitment 2023 డైరెక్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లడంతో జాబ్స్”

Leave a Comment