ICDS Recruitment 2023 :
ICDS రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత గ్రామలాలలోనే పోస్టింగ్, అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
ICDS Vacancy 2023 :
పోస్టుల వారీగా ఖాళీలు :
- అంగన్‌వాడీ కార్యకర్త – 11 పోస్టులు
- అంగన్‌వాడీ హెల్పర్ – 72 పోస్టులు
- మినీ అంగన్‌వాడీ వర్కర్ – 05 పోస్టులు
ప్రోజెక్టుల వారీగా ఖాళీలు :
- ధర్మవరం – 02 పోస్టులు
- సీకేపల్లి – 08 పోస్టులు
- మడకశిర – 11 పోస్టులు
- హిందూపురం – 08 పోస్టులు
- కదిరి – 07 పోస్టులు
- పెనుకొండ – 06 పోస్టులు
- నల్లచెరువు – 01 పోస్టులు
- గుడిబండ – 03 పోస్టులు
- సోమందేపల్లి – 10 పోస్టులు
- పుట్టపర్తి – 03 పోస్టులు
- ఓడీచెరువు – 06 పోస్టులు
Anganwadi Jobs 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- పూర్తి చేసిన పత్రాలను సంబంధిత సిడిపిఓ కార్యాలయాలలో అందజేయవలెను.
ఎంపిక ప్రక్రియ:
- మెరిట్
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 21-09-2023
- ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 3-2023
దరఖాస్తు కు కావల్సిన పత్రాలు :
- అప్లికేషన్ ఫామ్
- ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
- SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
- సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
- సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
- వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
- వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
AP Anganwadi Recruitment 2023 Qualifications :
పోస్ట్ పేరు అర్హత :
- అంగన్‌వాడీ కార్యకర్త – 10వ తరగతి
- అంగన్‌వాడీ హెల్పర్ – 7వ తరగతి
- మినీ అంగన్‌వాడీ వర్కర్ – 7వ తరగతి
వయో పరిమితి:
- అర్హత సాధించడానికి, అభ్యర్థికి 01-07-2023 నాటికి
- కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు మరియు
- గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I want this job
Mounika Datla study inter complete house wife Telangana satthupally sc