UOH Recruitment 2023:
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, లైబ్రరీ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
UOH Non Teaching staff Vacancy 2023 :
గ్రూప్ – ఎ : 7 పోస్టులు
గ్రూప్ – బి : 18 పోస్టులు
గ్రూప్ – సి : 70 పోస్టులు
- డిప్యూటీ రిజిస్ట్రార్ – 01
- అసిస్టెంట్ లైబ్రేరియన్ – 04
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 02
- సెక్షన్ ఆఫీసర్ – 02
- అసిస్టెంట్ ఇంజనీర్ – 20
- భద్రతా అధికారి – 02
- సీనియర్ అసిస్టెంట్ – 02
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 01
- జూనియర్ ఇంజనీర్ – 08
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 01
- జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 02
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 01
- కార్యాలయ సహాయకుడు – 10
- లైబ్రరీ అసిస్టెంట్ – 04
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 44
- టైపిస్ట్ కాదు – 01
- లేబొరేటరీ అటెండెంట్ – 08
UOH Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రింట్ తీసుకొని, ఆఫ్ లైన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ , ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
- ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము :
గ్రూప్ A పోస్టుల కోసం:
- UR / EWS / OBC అభ్యర్థులకు – రూ 1000/-
- SC/ ST/ PWD & మహిళా అభ్యర్థులకు – Nil
గ్రూప్ బి మరియు సి పోస్టుల కోసం:
- UR / EWS / OBC అభ్యర్థులకు – రూ 500/-
- SC/ ST/ PWD & మహిళా అభ్యర్థులకు – Nil
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 02 – 09 – 2023
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30 – 09 – 2023
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
UOH Recruitment 2023 Qualifications :
- జూనియర్ ఇంజనీర్ – డిప్లొమా, ఇంజినీరింగ్
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – డిగ్రీ
- జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
- ఆఫీస్ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణత
- లైబ్రరీ అసిస్టెంట్ – డిగ్రీ
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- ల్యాబొరేటరీ అటెండర్ – 12వ తరగతి
వయోపరిమితి:
- అభ్యర్థి వయస్సు 30, 32, 35, 45 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Laboratory Atendar job plij sir