Airport Jobs 2023 :
చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుకు సంబంధించి రెండు రోజులలో ముగించనుంది, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో 105 ట్రాలీ రేటివర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Airport Trolley Retriever Vacancy 2023 :
పోస్టులు : ట్రాలీ రెట్రీవర్లు.
మొత్తం ఖాళీలు : 105
కేటగిరీ వారీగా ఖాళీలు :
జనరల్ – 44 పోస్టులు
ఓబీసీ – 28 పోస్టులు
ఎస్సీ – 15 పోస్టులు
ఎస్టీ – 07 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ – 11 పోస్టులు
AIACLAS Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 250/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 250/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
జీతభాత్యాలు :
- AIA నోటిఫికేషన్ ద్వారా పోస్టు సాధించినట్లైతే అభ్యర్థులు జీతం రూ 23,000/- పొందుతారు.
గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ – ఆగస్టు 02, 2023
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2023
ఎంపిక విధానం :
ఫిజికల్ ఎఫిషియన్సీ
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
UIIC AO Recruitment 2023 Qualifications :
విద్యార్హతలు :
10వ తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి :
- కనీస వయస్సు – 18 సంవత్సరాలు.
- గరిష్ట వయస్సు – 27 సంవత్సరాలు.
- ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I want to any job Hyderabad
Jilledipudi (village), Nathavaram (Mandal), Anakapalli (District)