CWC Recruitment 2023 :
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నుండి సొంత ప్రాంతాలలో జాబ్ చేయు విధంగా పలు విభాగాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇలా మొత్తంగా 153 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తును 26 ఆగస్టు 2023 నుండి 24 సెప్టెంబర్ 2023 వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

CWC Job Vacancy 2023 :
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 18 పోస్టులు
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 05 పోస్టులు
- అకౌంటెంట్ – 24 పోస్టులు
- సూపరింటెండెంట్ – 24 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81 పోస్టులు
- సూపరింటెండెంట్ SRD (NE) – 02 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD (NE) – 10 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD (లడఖ్ UT) – 02 పోస్టులు
CWC Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 1250/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 1250/-
- SC/ST అభ్యర్థులు : రూ 400/-
ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 26, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ – సెప్టెంబర్ 24, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
CWC Recruitment 2023 Qualifications :
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – సివిల్ ఇంజినీరింగ్
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- అకౌంటెంట్ – B.Com లేదా BA (కామర్స్) లేదా CA అనుభవంతో
- సూపరింటెండెంట్ (జనరల్) – PG డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – డిగ్రీ లేదా కెమిస్ట్
- టెక్నికల్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ లేదా జావాలజీ, బయో-కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఒకటిగా డిగ్రీ
వయోపరిమితి :
- అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి .
- వయస్సు సడలింపు : SC/ ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Job application link where
క్రింది టేబుల్ నందు కలదు
Hi
Job application form link where
Iam anil kumar from sathya sai(D)penukonda(c) roddam(m) dodhagatta(v)