APGV Recruitment 2023 సచివాలయాలలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు, వెంటనే ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి

APGV Recruitment 2023 :

సచివాలయాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి మంచి నోటిఫికేషన్. కృష్ణా జిల్లాలోని ఆయా గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కలెక్టర్‌ పీ.రాజాబాబు గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 321 వలంటీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి రాతపరీక్ష లేదు, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230825 084351

Sachivalayam 3rd Notification 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

గుర్తించవలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : ఆగస్టు 23, 2023
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఆగస్టు 29, 22023

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ

APGV Vacancy 2023 :

గ్రామ వార్డు వాలంటీర్ – 321 పోస్టులు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

వయోపరిమితి :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

10వ తరగతి

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

8 thoughts on “APGV Recruitment 2023 సచివాలయాలలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు, వెంటనే ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి”

Leave a Comment