Local jobs 2023 :
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లోని జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
SSC JHT Vacancy 2023 :
- జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్
- జూనియర్ ట్రాన్స్లేటర్
- సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్

SSC JHT Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
- రాతపరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు:
- చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం – ఆగస్ట్ 22, 2023
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది – సెప్టెంబర్ 12, 2023
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష – అక్టోబర్ / నవంబర్ 2023.
జీత భత్యాలు :
- 7th పే స్కేలు ప్రకారం రూ 35,400/- to రూ 1,12,400/- ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
SSC Junior Hindi Translator Notification 2023 Qualifications :
వయోపరిమితి :
- 30 ఏళ్లు మించకూడదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యా అర్హతలు:
- పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ / ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ / ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
- దీంతో పాటు ట్రాన్స్లేషన్ (హిందీ/ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. (లేదా)
- కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి.
- సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ / పీజీ (హిందీ /ఇంగ్లిష్) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి.
- డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Nellore city Andra Pradesh in India
Vedaya palam road Nellore city
I want a small jobs please
I want a small jobs please
Srikulam district Andhra Pradesh in India tekkali city village lingalavalasa