APVVP Recruitment 2023 :
APVVP ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధికారిక వెబ్సైట్ hmfw.ap.gov.in ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు అర్హులవుతారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను నిర్వహించే ఇంటర్వ్యూ నందు పాల్గొని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి రాతపరీక్ష లేదు, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
APVVP Job Vacancy 2023 :
- జనరల్ మెడిసిన్ – 63 పోస్టులు
- సాధారణ శస్త్రచికిత్స – 33 పోస్టులు
- డెర్మటాలజీ – 10 పోస్టులు
- మైక్రోబయాలజీ – 01 పోస్టులు
- ఫోరెన్సిక్ మెడిసిన్ – 05 పోస్టులు
- గైనకాలజీ – 33పోస్టులు
- అనస్థీషియా – 04 పోస్టులు
- ENT – 05 పోస్టులు
- పాథాలజీ – 08 పోస్టులు
- పీడియాట్రిక్స్ – 25 పోస్టులు
- ఆర్థోపెడిక్స్ – 06 పోస్టులు
- నేత్ర వైద్యం – 15 పోస్టులు
- రేడియాలజీ – 39 పోస్టులు
- ఛాతీ వ్యాధి – 01 పోస్టు
APVVP Recruitment Apply Process :
అర్హత గల అభ్యర్థులు Sep 09, 2023న పూర్తి బయోడేటా మరియు సంబంధిత పత్రాలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
చిరునామా : O/o డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో APVVP), AP, H.No. 77-2/G, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు, తాడేపల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522501
ఎంపిక విధానం :
- కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (రెగ్యులర్) – రూ 61,960/- – 1,51,370/-
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (కాంట్రాక్ట్) – రూ 1,30,000/- – 2,50,000/-
గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :
- వాక్-ఇన్ తేదీ : సెప్టెంబర్ 05 నుండి 09, 2023
- తేదీల వారీగా ఇంటర్వ్యూ విభాగాలు :
సెప్టెంబర్ 05, 2023
- జనరల్ మెడిసిన్
- సాధారణ శస్త్రచికిత్స
- డెర్మటాలజీ
- మైక్రోబయాలజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
సెప్టెంబర్ 07, 2023
- గైనకాలజీ
- అనస్థీషియా
- ENT
- పాథాలజీ
సెప్టెంబర్ 09, 2023
- పీడియాట్రిక్స్
- ఆర్థోపెడిక్స్
- నేత్ర వైద్యం
- రేడియాలజీ
- ఛాతీ వ్యాధి
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APVVP Recruitment 2023 Qualifications :
విద్యార్హతలు :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా / DNB పూర్తి చేసి ఉండాలి .
వయో పరిమితి :
- అభ్యర్థి గరిష్ట వయస్సు 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపు
- ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు : 3 సంవత్సరాలు
- SC, ST, BC, EWS అభ్యర్థులు : 5 సంవత్సరాలు
- PWD అభ్యర్థులు : 10 సంవత్సరాలు
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Hi
హలో