CAG Recruitment 2023 :
CAG కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో CAG భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 1773 కాగ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ అప్లికేషన్ ఆగస్టు 17న ప్రారంభమైంది. ఈ గడువు సెప్టెంబర్ 17తో ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు క్రింద పొందుపరిచిన సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

CAG Recruitment Vacancy 2023 :
- మొత్తంగా 1773 పోస్ట్‌లను భర్తీ చేస్తుంది.
CAG Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఉంటుంది.
- ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.
- తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
జీతభత్యాలు :
నెలకు రూ 25,500 నుంచి రూ 81,100 వరకు ఉంటుంది.
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు17, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్17, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Inter Results 2025 | అత్యంత వేగంగా పారదర్సకంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
CAG Recruitment 2023 Qualifications :
విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్‌పై బేసిక్ పరిజ్ఞానం తప్పనిసరి.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుంచి CCC కోర్సులో సర్టిఫికేట్ ఉండాలి.
వయో పరిమితి :
- జనరల్ అభ్యర్థులు 20 నుండి 34 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
- OBC వారికి 3 సంవత్సరాలు
- SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |