Revenue Jobs 2023 :
కలెక్టర్ కార్యాలయాలలో రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టర్ కార్యాలయం మరియు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కార్యాలయం నుండి 04 ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విడుదలైంది. రాతపరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు.
దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20, 2023న ప్రారంభమై, ఆగస్టు 25, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు AP Outsourcing Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Collector Office Jobs 2023 Vacancy Details :
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టర్ కార్యాలయం నందు 02 ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులు అలానే
- కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కార్యాలయం నందు 02 ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులు కలవు.
AP Outsourcing jobs 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను పొంది సరైన సమాచారంతో నింపి క్రింది చిరునామాకు పంపించండి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా – జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్, పశ్చిమగోదావరి, భీమవరం.
- మచిలీపట్నం వారికి చిరునామా – జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా
గుర్తించవలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం తేదీ : ఆగస్టు20, 2023
- దరఖాస్తుకు చివరి తేది : ఆగస్టు 25, 2023
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Revenue jobs 2023 telugu :
వయో పరిమితి :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హలు వివరాలు :
బీసీఏ/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ పీజీతో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Good
I want revenue jobs serching
మీ అర్హతలు గమనించి,అర్హతులుంటే అప్లై చేసుకోగలరు
KONDURURajeshbabu