AAI Recruitment 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

AAI Recruitment 2023 :

ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి AAI ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తులు ఆగస్టు 05, 2023న ప్రారంభమై మరియు సెప్టెంబర్ 04, 2023న ముగిస్తాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.

AAI Junior Executive Vacancy 2023 :

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) – 237
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 66
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అగ్నిమాపక సేవలు) – 03
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) -18
  • జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) – 09
  • సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) – 09
20230822 131957

AAI Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – ఆగస్టు 05, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ – సెప్టెంబర్ 04, 2023

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతభత్యాలు :

  • జూనియర్ అసిస్టెంట్ – రూ 31,000/-
  • సేనియర్ అసిస్టంట్ – రూ 36,000/-
  • జూనియర్ ఎక్జిక్యూటివ్ – రూ 40,000/-
AAI Notification 2023 Qualifications :

వయో పరిమితి :

  • జూనియర్ అసిస్టెంట్ – 30 సంవత్సరాలు
  • సీనియర్ అసిస్టంట్ – 30 సంవత్సరాలు
  • జూనియర్ ఎక్జిక్యూటివ్ – 27 సంవత్సరాలు మరియు నిర్ధేసానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) – అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన/డీమ్డ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – B.Com తో పాటు ICWA/CA/MBA(2 సంవత్సరాల వ్యవధి)
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – ఫైర్ ఇంజినీర్/మెకానికల్ ఇంజినీర్/ఆటోమొబైల్ విభాగంలో ఇంజనీరింగ్‌.
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) – లా విభాగంలో ప్రొఫెషనల్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల కోర్సు లేదా 10+2 తర్వాత 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) మరియు అభ్యర్థి తనను తాను నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి భారతదేశంలోని న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని న్యాయవాది.
  • జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) – అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన/డీమ్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) – గ్రాడ్యుయేట్ లేదా B.Com ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, టాక్సేషన్ (ప్రత్యక్ష & పరోక్ష), ఆడిట్ మరియు ఇతర ఫైనాన్స్ మరియు అకౌంట్స్ సంబంధిత ఫీల్డ్ అనుభవం తయారీ రంగంలో 2 సంవత్సరాల సంబంధిత అనుభవం.
AAI Junior Assistant Recruitment 2023 apply online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

11 thoughts on “AAI Recruitment 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

Leave a Comment