TS Secretariate Jobs 2023 :
తెలంగాణ రాష్ట్రం నందు నూతనంగా నిర్మించిన సచివాలయంలోని పలు విభాగాలోని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. మొత్తం జీఏడీ విభాగంలో 23 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా సిబ్బందిని నియమించేందుకు ఈ నోటిఫికేషన్ వెలువడనుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ నందు ఖాళీలున్నాయి. పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి. 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.
వయోపరిమితి :
- 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.
- నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేయనున్నారు. విడుదల చేసిన వెంటనే తెలియజేస్తాము, అప్లై చేసుకుందురు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
Tq
Public is exciting so good