TS Outsourcing jobs 2023 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందు నిమిత్తం 1520 MPHA పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
TS MPHA Notification 2023 Vacancy :
- పోస్టులు – మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్).
- మొత్తం ఖాళీలు – 1520
- జోన్ల వారీగా ఖాళీలు:
- జోన్ – 1 కాళేశ్వరం : 169
- జోన్ – 2 బాసర : 225
- జోన్ – 3 రాజన్న : 263
- జోన్ – 4 భద్రాద్రి : 237
- జోన్ – 5 యాదాద్రి : 241
- జోన్ – 6 చార్మినార్ : 189
- జోన్ – 7 జోగులాంబ : 196
TS MHSRB MPHA Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 200/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : రూ 500/-
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : రూ 200/-
జీత భత్యాలు : నెలకు రూ 30,000 నుండి 102400/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష, అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది.
- అభ్యర్థుల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TS MPHA Recruitment 2023 Qualifications :
వయోపరిమితి :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
- పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
MHSRB Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |