Sachivalayam 3rd Notification 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 13, 026 ఉద్యోగాల భర్తీకి అధికారిక ప్రకటన

Sachivalayam 3rd Notification 2023 :

AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ అతి త్వరగా విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నేడు అధికారికంగా ఖాళీల వారీగా వివరాలను విడుదల చేసింది. మొత్తం 13, 026 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కొరకు అభ్యర్థులు చాలా మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి వచ్చే నెలలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎనర్జీ అసిస్టెంట్, విఅర్వో, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.

20230727 085251

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.

AP Grama Sachivalayam 3rd Notification 2023 Vacancy :

  • పశుసంవర్ధక సహాయకుడు – 4765
  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
  • గ్రామ రెవెన్యూ సెక్రటరీ / వార్డ్ రెవెన్యూ సెక్రటరీ – 112
  • ఎడ్యుకేషన్
  • ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 90
  • వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 225
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 479
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 167
  • ఎనర్జి అసిస్టెంట్ – 1127
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 62
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005
  • విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 24
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
  • డిజిటల్ అసిస్టెంట్ – 731
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 1027
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 225
  • మహిళా పోలీస్ – 1092

12 thoughts on “Sachivalayam 3rd Notification 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 13, 026 ఉద్యోగాల భర్తీకి అధికారిక ప్రకటన”

Leave a Comment