APSRTC నుండి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. APSRTCలో 2,500 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకోనున్నారు. నెల రోజుల్లో నియామక నోటీసు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీరంతా శిక్షణ పూర్తి చేసుకొని జనవరి నాటికి విధుల్లోకి వస్తారని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మరి ఈ p;ఒస్తు ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు లాంటి పూర్తీ వివరాలను తెలుసుకుందాం.
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
◆ వాట్సాప్ – క్లిక్ హియర్

APSRTC Vacancy 2023 :
- డ్రైవర్లు – 2500 పోస్టులు
Read Also : TSRTC లేటెస్ట్ నోటిఫికేషన్
Latest APSRTC Notification 2023 Qualifications :
వయస్సు :
- 18 నుండి 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
APSRTC Recruitment 2023 Apply Procedure :
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : త్వరలో తెలియజేస్తారు
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : త్వరలో తెలియజేస్తారు
ఎంపిక ప్రక్రియ :
- డ్రైవింగ్ టెస్ట్
APSRTC Recruitment 2023 Apply Online Links :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Nenu driving chestunnanu
Very helpful
My name. Sarap. Sainithya. My qualification. 10th. Inter pass gpa. 14.6. Marks 349. My address. Kadapa Indira. Nagar rims road.
sr nenu 10class and iti deegr vidvan chesanu nenu application pattavacha pz sr
I am 10 th pass,ITI Also complete, certificate Also have
I am 10 th pass,ITI Also complete, certificate Also have mobile no.9440226452
Apply chesukogalaru
conductor
Mallavarapu Ashok jonnalagadda narsaroevpeta