Telangana Govt Jobs 2023 :
NUHM పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని UPHC లలో ఖాళీగా గల ఉద్యోగాల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందు నిమిత్తం సపోర్టింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు లు ప్రారంభ : జూన్ 25, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 05, 2023
NHUM Vacancy 2023 :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్ – 13 పోస్టులు
- సపోర్టింగ్ స్టాఫ్ – NA
- MPHA(F) – 61 పోస్టులు
- ఫార్మసీస్ట్ గ్రేడ్ II – 10 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ – 06 పోస్టులు
- స్టాఫ్ నర్స్ – 18 పోస్టులు
- మెడికల్ ఆఫీసర్ – 21 పోస్టులు
UPHC Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : DM & HO, Rangareddy District
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
Telangana Outsourcing Jobs 2023 Eligibility Criteria :
వయోపరిమితి :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- వైద్య అధికారులు : MBBS ఉత్తీర్ణత మరియు AP/TS మెడికల్ కౌన్సిల్‌తో నమోదు చేయబడి ఉండాలి.
- స్టాఫ్ నర్స్ : GNM/BSc (నర్సింగ్) నర్సింగ్‌తో నమోదు చేయబడింది
- ల్యాబ్ టెక్నీషియన్ : ఇంటర్మీడియట్, DMLT/B.Sc(MLT) ఉత్తీర్ణతతో పాటు TS మెడికల్ కౌన్సిల్లో నమోదు చేయబడి ఉండాలి.
- ఫార్మసిస్టులు Gr II : ఇంటర్మీడియట్, డి-ఫార్మసీ / బి. ఫార్మసీ ఉత్తీర్ణత మరియు TS మెడికల్ కౌన్సిల్ AJతో నమోదు చేయబడినదై ఉండాలి.
- సహాయక నర్సు : TS నర్సింగ్ మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్ (OR) రెండేళ్ళ ఇంటర్మీడియట్ వొకేషనల్ MPHW(P) కోర్సుచే గుర్తించబడిన 18 నెలల MPHW(F) శిక్షణా ధృవీకరణ పత్రం మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ పూర్తి చేసి, ఈ విద్యార్థులు క్లినికల్ చేయించుకోవడానికి అనుమతించబడ్డారు శిక్షణ (OR) ఒకటి పూర్తయింది. గుర్తించబడిన అప్రెంటిస్‌షిప్ శిక్షణ GOLలో సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ. హాస్పిటల్స్ మరియు బోర్డ్ ఆఫ్ ద్వారా “అప్రెంటిస్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్” ప్రదానం చేసి ఉండాలి. క్యాంపు జీవితానికి శారీరక దృఢత్వం.
- DEO కమ్ అకౌంటెంట్ : 2 సంవత్సరాల అనుభవంతో ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్లలో ప్రావీణ్యం
- సహాయక సిబ్బంది – 10వ తరగతి ఉత్తీర్ణత.
TS Government Jobs 2023 Application Form :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Good
Mahububabad Di .llo apudu anm jobes padta hai
Iam government job like this profession
మీ అర్హతలు గమనించి,అర్హతులుంటే అప్లై చేసుకోగలరు